సిద్ధ యోగము

ఉచిత ఆన్లైన్ తరగతులు

కుండలిని యోగ

వాసి యోగా, హంస యోగా, శివ యోగా, కాయకల్ప యోగా మొదలైనవి

యోగ దీక్ష

చక్ర క్రియా దీక్షా, సమాధి దీక్షా, మహా వేధ దీక్షా మొదలైనవి

ప్రతి సంవత్సరం నిర్వహించబడుతున్న ఉచిత ఆన్ లైన్ వారాంతపు తరగతులు యొక్క నూతన బ్యాచ్ ప్రవేశ వివరములు

సిద్ధ (చక్రములు & కుండలిని)

సిద్ధ విద్యా యోగ పీఠము

సిద్ధవిద్యా యోగ పీఠము భారతదేశంలోని కేరళ రాష్ట్రానికి చెందిన శ్రీ విద్యా తంత్రపీఠము యొక్క అనుబంధ పీఠము .ఈ పీఠము యొక్క పధ్రాన లక్ష్యం, సిద్ధ యోగంపై ఆసక్తి కలిగిన సాధకులకు లోతైన ఆధ్యాత్మిక జ్ఞానాన్ని అందించడం. ఈ జ్ఞానాన్ని ఎటువంటి ఆర్థిక ప్రతిఫలం మరియు విరాళాలు లేకుండా సాధకులకు సేవగా అందించి యోగేశ్వరి దేవతకు అంకితము చెయ్యడమే ఈ పీఠము యొక్క ముఖ్య ఉద్దేశ్యము.

గురువర్యుల గురించి

పూజ్య శ్రీ జితేష్ సత్యన్ (యుగానందనాథ) గారు సిద్ధ విద్యా యోగ పీఠములో శ్రీ గురువు. గురువర్యులు కేరళ తంత్రము మరియు సిద్ధయోగంలో నిష్ణాత సాధకులకు. అయన ప్రపంచవ్యాప్తంగా ఉన్న విద్యార్థులకు తన అనుభవాన్ని, జ్ఞానాన్ని అనేక సంవత్సరాలుగా బోధిస్తున్నారు.

సిద్ధ యోగా తరగతులు

సిద్ధ సంపద్రాయంలో యోగా సాధన ఆన్లైన్ (వీడియో కాన్ఫరెన్స్ ) మరియు వ్యక్తిగతంగా కూడా ఆసక్తిగల సాధకులకు ఉచితంగా బోధించబడుతుంది. తరగతిలో ప్రవేశ వివరములకై , దయచేసి కాంటాక్ట్ విభాగాన్ని సందర్శించండి.

తరగతులు

అభ్యాస శిబిరాలు ( వర్క్ షాపులు ) : కుండలిని యోగ, తంత్రము, జ్యోతిష్యశాస్త్రమ్ మరియు వాస్తు శాస్త్రాలపై మేము తరగతులను అందిస్తున్నాము. తరగతులు రిజిస్ట్రేష్ట్రేన్ సమాచారం మా ఫేస్బుక్ పేజీలో తెలియ చేయబడుతుంది. మరిన్ని వివరముల కోసం పీఠము వెబ్సైట్లోని “శిక్షణ/విద్య” (ఎడ్యుకేషన్) విభాగాన్ని పరిశీలించండి.

సంప్రదింపులు-సేవలు

తంత్రము, యోగ, జ్యోతిష్యము మరియు వాస్తు శాస్త్రాలపై మేమ సంప్రదింపు సేవలను అందిస్తున్నాము. అలాగే, ఆసక్తి కలిగిన సాధకులకోసం తంత్రములో క్ర‌మ దీక్ష, యోగ దీక్ష, మరియు ఉపనయనం నిర్వహించబడుతుంది.

యోగ్యతా పత్రము

విద్యార్థులు ఏమి చెప్తున్నారు

మా యూట్యూబ్ ఛానెల్స్ ను వీక్షిస్తూ జోడివుండుము

error: Content is protected !!