కుండలిని యోగ
(అన్ని శిక్షణ తరగతులు పూర్తిగా ఉచితం.)

సిద్ధయోగ తరగతులు సాధకులకు ఉచితంగా అందించ బడుతున్నప్పటికీ , కొన్ని శిక్షణ తరగతులు మరియు సామూహిక సాధన సమావేశాలు ఆసక్తి గల వ్యక్తులకు ఫీజుతో నిర్వహించబడుతున్నాయి. రుసుము వసూలు చేయబడే ఈ శిక్షణ కార్యక్రమం ఇతర యోగ సంపద్రాయానికి చెందిన సాధకులు, లేదా తాము ఏమి నేర్చుకోవాలనుకుంటున్నారో స్పష్టమైన అవసరాలు ఉన్నవారు, లేదా ఎలాంటిఫీజు తీసుకోకుండా మోక్షా నికిదారిచూపించే దీర్ఘమైన సిద్ధమార్గాన్ని అనుసరించడానికి ఆసక్తిలేని వారి కోసం రూపొందించబడ్డాయి.

పరిమిత సంఖ్యలో మాడ్యూళ్ళతో కూడిన పద్ధతులు

హంస యోగా, ప్రణవ యోగా, షడ్చక్ర యోగా మొదలైన యోగాసాధన పద్ధతులపై కోర్సులు. ఇది పరిమిత సమయంలో ఇవ్వవచ్చు. సాంకేతికతపై మరింత సైద్ధాంతిక మరియు ఆచరణాత్మక అధ్యయనంపై దృష్టి కేంద్రీకరించబడుతుంది, తద్వారా సాధకుడు తన సామర్థ్యానుగుణంగా సాధన చేయగలడు మరియు దశలను అర్థం చేసుకున్న తర్వాత నైపుణ్యాన్ని పొందగలరు.

వివరణాత్మకంగా నేర్పాల్సిన పద్ధతులు

శివ యోగ, వాసియోగ, కౌళ తంత్రయోగ వంటిపద్ధతులు, సిద్ధయోగ మరియు హఠ యోగకు సమానంగా అనుకోవాలి. ఈ కోర్సు లో పధ్రానంగా దశల వారీగా అధ్యయనం చేయడం మీద దృష్టి పెట్టబడుతుంది, తద్వారా సాధకుడు ప్రతి దశలో నేర్చుకున్న మాడ్యూళ్ళను (పాఠాలు మరియు అభ్యాసాలు) సాధన చేస్తూ సరిగ్గా పురోగతి సాధించగలుగుతారు.

అత్యున్నత సాధకుల కోసం పత్ర్యేక మాడ్యూ ల్స్ గా

క్రియా యోగ, హఠ యోగ వంటి సంపద్రాయాల యోగ శిక్షకులు మరియు అత్యున్నత స్థాయి సాధకులు ఉచిత సిద్ధయోగ తరగతుల్లోని పరియాంగ యోగ, కాయకల్ప యోగ వంటి పత్ర్యేక మాడ్యూల్స్ లో ఆసక్తి చూపించే అవకాశం ఉంది . ఇప్పటికే సాధనలో ప్రావీణ్యం సంపాదించిన వీరు మరింత సులభంగా నేర్చుకోవడానికి వీలుగా ఉంటుంది.

error: Content is protected !!